వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు ముందు శాండ్‌పేపర్ స్కాండల్‌ను గుర్తుచేస్తూ దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్టర్ సూపర్‌స్పోర్ట్ వీడియోను టెలికాస్ట్ చేసింది. ‘మా కెమెరాలు చాలా షార్ప్‌గా ఉంటాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
2018లో బాల్ టాంపరింగ్‌కు శాండ్‌పేపర్ వాడినందుకు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై ఏడాదిపాటు, కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం పడింది.
Comments
Loading comments...

