వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు కోసం సీడ్ గణేశుడిని పూజించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. మట్టి వినాయకులను పూజించడం పర్యావరణానికి మేలు చేస్తుందని తెలిపారు.
సీడ్ గణేశుడిని ఇంట్లోనే నిమజ్జనం చేస్తే మొక్కగా ఎదుగుతాడన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన ప్రతిమలను తన నివాసంలో ఆవిష్కరించారు.
Comments
Loading comments...

