వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులపాటు వరుణ యాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Comments
Loading comments...
