Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:55 PM పల్నాడు General
పిడుగుపాటు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి - Udayam
పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Comments

G
Loading comments...