వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పండుగ వేళ విషాదం నెలకొనడం కలచివేసిందని పేర్కొంటూ, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

