వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాకు చెందిన సూక్ష్మచిత్ర కళాకారుడు గట్టెం వెంకటేశ్ పెన్సిల్ మొనపై వినాయకుడి రూపాన్ని అద్భుతంగా చెక్కారు.
షికాగోలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన, వినాయక చవితిని పురస్కరించుకుని రెండు గంటల శ్రమతో ఈ సూక్ష్మ శిల్పాన్ని రూపొందించారు.
Comments
Loading comments...

