వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ప్రతిష్టించి, పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

