Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెల్మెట్‌ లేదని కారు డ్రైవర్‌కు ఫైన్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:49 PM జాతీయంGeneral
హెల్మెట్‌ లేదని కారు డ్రైవర్‌కు ఫైన్‌ - Udayam
కర్ణాటకలోని అథనిలో కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదంటూ ఏఐ కెమెరా ద్వారా రూ.500 జరిమానా పడింది. సాంకేతిక లోపంతో విచిత్రంగా పడిన ఈ చలానాపై డ్రైవర్ ప్రశ్నించడంతో పోలీసులు దానిని రద్దు చేశారు.

Comments

G
Loading comments...