Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ‘నిజం గెలిచింది’ వేడుక

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:58 PM జాతీయంGeneral
అమెరికాలో ‘నిజం గెలిచింది’ వేడుక - Udayam
ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అమెరికాలో తెలుగుదేశం శ్రేణులు ‘నిజం గెలిచింది’ కార్యక్రమం నిర్వహించారు. నాటి అప్రజాస్వామిక అరెస్టును ఖండిస్తూ కొవ్వొత్తులు వెలిగించి, కూటమి ఐక్యత నిలవాలని ప్రవాస భారతీయులు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...