వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్‌లో హోటల్ నిర్వాహకుడు కరీమ్‌ను భార్య సలీమా తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో, భార్య పథకం ప్రకారం ఇంట్లో లేని సమయంలో ప్రియుడు గౌస్‌పాషా ఈ హత్యకు పాల్పడ్డాడు.
Comments
Loading comments...

