వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రపంచంలోకెల్లా అత్యంత తీయని మామిడి పండుగా ఫిలిప్పీన్స్‌కు చెందిన 'కారాబావో' రకం గిన్నిస్ రికార్డు సృష్టించింది. పండ్ల తీపిని కొలిచే బ్రిక్స్ స్కేలుపై ఇది 24-26 డిగ్రీలుగా నమోదైంది.
పీచు లేకుండా బంగారు వర్ణంలో ఉండే ఈ పండును మిఠాయి పండు లేదా మనీలా మామిడి అని కూడా పిలుస్తారు. పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉండే ఈ మామిడి.. పండాక మాత్రం అత్యంత మధురంగా మారుతుంది.
Comments
Loading comments...

