Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటీనటులపై తీవ్ర ఒత్తిడి

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 8:52 PM జాతీయంవినోదం
నటీనటులపై తీవ్ర ఒత్తిడి - Udayam
ప్రస్తుత సినీ పరిశ్రమలో సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో నటీనటులపై తీవ్ర ఒత్తిడి ఉంటోందని ప్రీతి జింటా తెలిపారు. ముంబయికి వచ్చిన ఆమె 'వైబ్' చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ స్పై కామెడీ మూవీలో తాను 'మేడమ్ హెచ్' పాత్రలో నటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. భిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...