Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయపాలెంలో 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

Follow Udayam on Google
మానస శర్మ Aug 08, 2026 11:37 AM పల్నాడు General
బోయపాలెంలో 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం - Udayam
ఏపీ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 9న యడ్లపాడు మండలం బోయపాలెంలోని గ్రామ గిరిజన కమ్యూనిటీ హాలులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ సాధికారిత అధికారి బి.గోవింద్‌ నాయక్‌ శుక్రవారం ఆవిష్కరించారు. పలువురు గిరిజన సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...