వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహబూబ్‌నగర్‌కు చెందిన ఐదేళ్ల బాలుడు అభయ్ మురారి 112 సెకన్లలోనే ప్రపంచ పటం అవుట్‌లైన్ గీసి 'ఇన్‌జీనియస్ చామ్' ప్రపంచ రికార్డు సాధించాడు. గతంలో ఉన్న 130 సెకన్ల రికార్డును తిరగరాశాడు.
చిన్ననాటి నుంచే భూగోళశాస్త్రంపై పట్టు సాధించిన ఈ బుడతడికి నిర్వాహకులు శనివారం అధికారిక ధ్రువీకరణ పత్రం, మెడల్ అందజేశారు.
Comments
Loading comments...

