వార్తలకు తిరిగి వెళ్లండి

సైనిక ఘర్షణలు, సంక్లిష్ట భద్రతా సవాళ్లతో ప్రపంచం ప్రస్తుతం తీవ్ర అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కొంటోందని జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ ఆందోళన వ్యక్తం చేశారు.
16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఆర్థిక ఒత్తిళ్లు, వినాశకర సాంకేతికతలతో ప్రపంచం అతలాకుతలమవుతోందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

