Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం

Follow Udayam Digital on Google
భరత్ తేజ Jul 28, 2026 12:07 PM హైదరాబాద్తెలంగాణ
ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం - Udayam Digital
హెపటైటిస్‌ నివారణపై అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రపంచ హెపటైటిస్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2030 నాటికి లక్ష్యాలను చేరుకోవడమే ఈ ఏడాది థీమ్. హెపటైటిస్ బి వైరస్‌ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ బరూచ్ బ్లంబర్గ్ జయంతిని పురస్కరించుకుని ప్రతిఏటా జూలై 28న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Comments

G
Loading comments...