వార్తలకు తిరిగి వెళ్లండి

వర్క్ ఫ్రం హోం పేరుతో వచ్చిన మెసేజ్‌ని నమ్మి రూ.30 వేలు చెల్లించి మోసపోయానని, బీటెక్ విద్యార్థి రుతిక్ రోషన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు చేసి డబ్బు కట్టానని తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు, పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తల్లిని కోల్పోయిన రెండేళ్లకే కుమారుడిని పోగొట్టుకున్న తండ్రి రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

