వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాలో వీఎంఆర్‌డీఏ చేపడుతున్న అభివృద్ధి పనులను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కొడూరు రోడ్డు, కొత్తూరు సిటీ లెవల్ పార్కు పనులను పరిశీలించారు.
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మిగిలిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

