వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లాలో జయరాజు అనే రైతు ఎద్దులతో కేవలం 11 గంటల్లోనే 20 ఎకరాల కంది పొలంలో కలుపు గుంటక సేద్యం పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించారు.
నాలుగు రోజుల పనును ఒక్కరోజే పూర్తి చేసిన రైతును గ్రామస్థులు ఎద్దులకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి ఊరేగింపు నిర్వహించారు.
Comments
Loading comments...

