Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీరజ్‌ సలహాతో కామన్వెల్త్‌లో కాంస్యం గెలిచా: యశ్వీర్‌ సింగ్‌

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 03, 2026 5:04 PM జాతీయంక్రీడలు
నీరజ్‌ సలహాతో కామన్వెల్త్‌లో కాంస్యం గెలిచా: యశ్వీర్‌ సింగ్‌ - Udayam
గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో చివరి ప్రయత్నానికి ముందు నీరజ్‌ చోప్రా ఇచ్చిన సలహానే కాంస్య పతకం అందించిందని భారత జావెలిన్‌ త్రోయర్‌ యశ్వీర్‌ సింగ్‌ తెలిపారు. జావెలిన్‌ను ఒకే లైన్‌లో విసరాలని నీరజ్‌ సూచించారని, దాంతో 85.41 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో కాంస్యం సాధించానని చెప్పారు.

Comments

G
Loading comments...