Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బట్లర్‌ ప్రపంచ రికార్డు.. ఇంగ్లండ్‌ విజయం

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 10:12 AM జాతీయంక్రీడలు
బట్లర్‌ ప్రపంచ రికార్డు.. ఇంగ్లండ్‌ విజయం - Udayam
శ్రీలంకతో రెండో టీ20లో ఇంగ్లండ్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో జోస్‌ బట్లర్‌ టీ20 క్రికెట్‌లో 15 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 162 ఇన్నింగ్స్‌ల్లో 4,322 పరుగులతో అంతర్జాతీయ టీ20ల్లోనూ రెండో స్థానానికి చేరాడు. తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు చేయగా.ఇంగ్లండ్‌ 12.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Comments

G
Loading comments...