Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం

Follow Udayam on Google
Sai Sep 18, 2026 10:55 AM జాతీయంక్రీడలు
ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం - Udayam
ఆసియా గేమ్స్‌లో భారత జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్, కోచ్ అశోక్ మిశ్రాకు ఒకే గదిని కేటాయించడంతో గందరగోళం నెలకొంది. ఐఓఏ జోక్యంతో అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాటు చేశారు. తర్వాత కోచ్ పేరులో ‘I’ అక్షరం లేకపోవడంతో రిజిస్టర్‌లో బుకింగ్ కనిపించలేదు. పొరపాటు సరిచేయడంతో రాత్రి 2 గంటల తర్వాత గది లభించింది.

Comments

G
Loading comments...