Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రికార్డుతో స్వర్ణం కొల్లగొట్టిన శ్రీతేజ

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 10:32 AM జాతీయంక్రీడలు
రికార్డుతో స్వర్ణం కొల్లగొట్టిన శ్రీతేజ - Udayam
సౌత్‌జోన్‌ జూనియర్‌ జాతీయ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన ‘లక్ష్య’ అథ్లెట్‌ తోలెం శ్రీతేజ సత్తా చాటింది. మహిళల హెప్టాథ్లాన్‌లో 4964 పాయింట్లతో స్వర్ణం గెలిచి.. 32 ఏళ్ల నాటి సౌత్‌జోన్‌ రికార్డును బద్దలు కొట్టింది. ట్రయాథ్లాన్‌లో వర్సా ప్రదీప్‌ కూడా పసిడి సాధించాడు. లాంగ్‌జంప్‌లో తెలంగాణకు చెందిన లవ్లీత్‌ 4.71 మీటర్లతో జాతీయ రికార్డు నెలకొల్పి స్వర్ణం గెలిచాడు.

Comments

G
Loading comments...