వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌సీసీఐఏ ప్రశ్నావళికి మహ్మద్ రిజ్వాన్ సమాధానం ఇచ్చాడు. తనపై ఆరోపణల వివరాలు ఇవ్వాలని, ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారంపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగమే విచారణ చేయాలని కోరాడు.
రిజ్వాన్ పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు కొట్టివేసింది. ఇంగ్లండ్ టూర్‌లో పేలవ ప్రదర్శన తర్వాత రిజ్వాన్, ఇమామ్ సహా ఏడుగురిని పీసీబీ పంపించింది.
Comments
Loading comments...

