వార్తలకు తిరిగి వెళ్లండి

కళాశాల విద్యార్థినులకు మహిళా భద్రత, చట్టాలపై పోలీసులు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల రక్షణ చట్టాలు, సైబర్ నేరాలు, ఈవ్‌టీజింగ్ అంశాలపై వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో 112, 100కు కాల్ చేయాలని, శక్తి యాప్‌ను వినియోగించాలని సూచించారు. వేధింపులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

