వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం పాణ్యం మండలం నెరవాడ గ్రామంలో మహిళలకు భద్రతా చట్టాలు, శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నప్పుడు 7993485111, మహిళా హెల్ప్‌లైన్ 181 మరియు సైబర్ నేరాల నివారణకు సంబంధిత టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
బాల్య వివాహాలను నిరోధించాలని, మైనర్లపై అఘాయిత్యాలు జరిగితే 1098కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా పోలీసులు మహిళలకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

