Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టుల్లో మహిళలకు పెరుగుతున్న చోటు

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 6:41 AM విశాఖపట్నంGeneral
కోర్టుల్లో మహిళలకు పెరుగుతున్న చోటు - Udayam
న్యాయస్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌ తెలిపారు. కొత్త తరం మహిళలు న్యాయరంగంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి మార్గదర్శకులుగా ఎదగాలని సూచించారు. న్యాయ విద్యార్థులకు సివిల్‌ సర్వీసుల్లోనూ మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు.

Comments

G
Loading comments...