Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గల్ఫ్‌ ఉచ్చులో మహిళలు.. ఏజెంట్ల మోసాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 9:28 AM హైదరాబాద్General
గల్ఫ్‌ ఉచ్చులో మహిళలు.. ఏజెంట్ల మోసాలు - Udayam
ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలనుకునే నిరుపేద మహిళలను టార్గెట్ చేసుకుని ఏజెంట్లు నకిలీ వీసాలు, తప్పుడు పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. శంషాబాద్‌ విమానాశ్రయంలో నకిలీ పత్రాలతో పట్టుబడుతున్న కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, ఈ ఏడాది నమోదైన 100కు పైగా కేసులను సీసీఎస్‌కు బదిలీ చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...