Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సాధికారతపై రేవంత్

Follow Udayam on Google
రూప దేవి Jul 07, 2026 9:01 PM హైదరాబాద్General
మహిళా సాధికారతపై రేవంత్ - Udayam
ఇందిరా గాంధీ నుంచి మంత్రి సీతక్క వరకు మహిళలు రాజకీయాల్లో రాణిస్తారని నిరూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాచారంలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన బాలామృతం ప్లాంట్‌ను ఆయన ప్రారంభించి, ప్యాకింగ్స్‌ను పరిశీలించారు. గర్భిణీలను ఆదుకోవాలని ఆనాడు ఇందిరా గాంధీ మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. అది నేడు అంచెలంచెలుగా ఒక పరిశ్రమగా ఎదిగిందని సీఎం కొనియాడారు.

Comments

G
Loading comments...