Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మగ్లర్లకు డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరిక

Follow Udayam on Google
రవళి దేవి Jul 07, 2026 4:38 PM హైదరాబాద్General
స్మగ్లర్లకు డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరిక - Udayam
పోలీస్ వ్యవస్థలో అవినీతి నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఖమ్మం జిల్లా తెలంగాణకు ముఖద్వారమని, సిబ్బంది ప్రలోభాలకు లొంగకుండా పనిచేయాలని సూచించారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో పోలీసుల పనితీరుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...