Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణికి నేను అండగా ఉంటా. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Follow Udayam on Google
DILIPREDDY Jul 07, 2026 4:13 PM హైదరాబాద్General
సింగరేణికి నేను అండగా ఉంటా. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి - Udayam
సింగరేణికి నేను అండగా ఉంటా. ఇతర రాష్ట్రాల్లో జరిగే బొగ్గు వేలం పాటలో పాల్గొనేందుకు నావంతు కృషి చేస్తున్నాననికేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం సింగరేణికి సంపూర్ణ మద్దతు ఇస్తోంది. సింగరేణికి నైనీ కోల్‌ బ్లాక్‌ ఇప్పించేందుకు కృషి చేశాను. నైనీలో 35 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...