Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా సవరణ గడువు పెంచాలి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 07, 2026 6:03 PM హైదరాబాద్General
ఓటరు జాబితా సవరణ గడువు పెంచాలి - Udayam
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) గడువును పొడిగించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు కేవలం 7 శాతం ప్రక్రియే పూర్తయిందన్నారు. ఒక వ్యక్తికి దేశంలో ఒకేచోట ఓటు ఉండాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని, దీనిపై త్వరలోనే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలుస్తామని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...