వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం ప్రాజెక్టులో వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు నీరందించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేతగాక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని, చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.
హైదరాబాద్ మెట్రో అనుమతుల్లో కేంద్రం పక్షపాతం చూపుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోలపై ఆంధ్రప్రదేశ్ అని ఉండటం, మంత్రుల బాధ్యతారాహిత్యం ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...

