Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే కడియంపై మంత్రి సురేఖ ఫిర్యాదు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 07, 2026 7:36 PM హైదరాబాద్General
ఎమ్మెల్యే కడియంపై మంత్రి సురేఖ ఫిర్యాదు - Udayam
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా తనకు సమాచారం ఇవ్వకుండా కడియం సమీక్ష నిర్వహించడం పరిపాలనా వ్యవస్థకు విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. దేవాలయాల సమస్యలపై అధికారులకు వినతిపత్రం ఇవ్వాలి తప్ప, సమీక్షించే అధికారం లేదన్నారు. ఈ నిబంధనల ఉల్లంఘనపై విచారణ చేపట్టి, ఆయన నుండి వివరణ కోరాలని సీఎంను విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...