Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణికి కేంద్రం అండ

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 07, 2026 4:34 PM హైదరాబాద్General
సింగరేణికి కేంద్రం అండ - Udayam
సింగరేణి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్, తాడిచర్ల-2 బొగ్గు గనులను సంస్థకు కేటాయించినట్లు చెప్పారు. దీని ద్వారా సింగరేణికి భారీగా ఆదాయం, తెలంగాణ ప్రభుత్వానికి రూ.16 వేల కోట్ల రాయల్టీ సమకూరుతుందని ఆయన వివరించారు.

Comments

G
Loading comments...