వార్తలకు తిరిగి వెళ్లండి
నల్గొండ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

Photo Gallery
నల్గొండ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో 111 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు నేరుగా కళాశాలకు వచ్చి అడ్మిషన్ పొందవచ్చు.
పదో తరగతి, ఇంటర్ మెమోలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మరియు ఇతర అవసరమైన పత్రాలతో కళాశాలను సంప్రదించాలి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.
Comments
Loading comments...