వార్తలకు తిరిగి వెళ్లండి
భర్త వేధింపులతో మహిళ ఆత్మహత్య

పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలం పెద్దగెడ్డ జలాశయంలో దూకి నందిని అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆటో డ్రైవరైన భర్త సతీశ్ తాగుడుకు బానిసై వేధించడంతో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది.
తనకు ఫోన్ చేయడంతో భర్త జలాశయానికి చేరుకున్నాడు. అయితే అతడు చూస్తుండగానే ఆమె నీటిలోకి దూకింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...