Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోటులో ప్రమాదం.. మత్స్యకారులకు గాయాలు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 09, 2026 5:19 PM కాకినాడGeneral
బోటులో ప్రమాదం.. మత్స్యకారులకు గాయాలు - Udayam
కాకినాడ జిల్లా ఎల్లయ్యపేట సముద్రంలో బోటులో వంట చేస్తుండగా గ్యాస్ లీకై అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బోటులో ఉన్న నలుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకోగా, వెనుక వచ్చిన మరో బోటు సహాయంతో ఒడ్డుకు చేరారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బాధితుల వద్ద ఉన్న ఫోన్లు సైతం పూర్తిగా కాలిపోయాయి.

Comments

G
Loading comments...