వార్తలకు తిరిగి వెళ్లండి
పార్టీనేతలకు సజ్జల దిశానిర్దేశం

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బూత్ స్థాయి ఏజెంట్లు (BLA) అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియతో పాటు ఓటర్లలో అవగాహన కల్పించడం, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలు చేయాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు సజ్జల దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...