Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు పాలన పై కన్న బాబు ధ్వజం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 09, 2026 8:43 PM అనంతపురంGeneral
చంద్రబాబు పాలన పై కన్న బాబు ధ్వజం - Udayam
ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, వాటిని కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్‌పై బురదజల్లుతోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. రాష్ట్ర వనరులను దోచి సంక్షేమాన్ని బూడిద చేశారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో శరవేగంగా పనులు పూర్తి చేసుకున్న రామాయపట్నం పోర్టును చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...