Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో అడుగడుగునా అవినీతి

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 09, 2026 10:03 PM అమరావతిGeneral
అమరావతిలో అడుగడుగునా అవినీతి - Udayam
అమరావతిలో కూటమి ప్రభుత్వం రాజధాని పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేస్తోందని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు అడ్డంగా దోచిపెట్టేందుకే నిర్మాణాల ఖర్చులు పెంచుతున్నారని ఆక్షేపించారు. అవినీతిని ప్రశ్నిస్తే మంత్రి నారాయణ బుకాయిస్తున్నారని ధ్వజమెత్తారు. పేర్లు మార్చి దోపిడీకి తెరలేపారని శైలజానాథ్ తీవ్రంగా విమర్శించారు.

Comments

G
Loading comments...