వార్తలకు తిరిగి వెళ్లండి
పట్టాదారుల ఖాతాల్లో కొత్త వెలుగులు

ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 73 లక్షల మంది రైతులకు 2027 మార్చి నాటికి సరికొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కావాలనే ప్రజల భూములను 22-A జాబితాలో చేర్చి వివాదాలు సృష్టించిందని, ఆ భూములను కబ్జా చేసేందుకే అలా కుట్రలు పన్నారని సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Loading comments...