వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమబెంగాల్‌లోని బన్‌పూర్ సరిహద్దు ప్రాంతంలో బీఎస్‌ఎఫ్ అధికారులు 15.607 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకుని ఆమె ఇంట్లో సోదాలు చేయగా బంగారం బయటపడింది.
స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.24.95 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దీనికి వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్ ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

