వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి, కుమారుడు పుట్టిన తర్వాత పట్టించుకోవడం లేదంటూ గద్వాలలో ఓ మహిళ తన కుమారుడితో కలిసి ధర్నాకు దిగారు. ఘటన జరిగి 21 ఏళ్లు గడిచినా తనను పెళ్లి చేసుకోలేదని ఆమె ఆరోపించారు.
కుమారుడు పెద్దవాడయ్యాడని, తమకు సమాజంలో గుర్తింపు కల్పించాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లీకుమారుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Comments
Loading comments...

