వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో శ్రీదేవి (43) దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి వంతెన సమీపంలోని ఓ హోటల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఎస్పీ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Comments
Loading comments...

