వార్తలకు తిరిగి వెళ్లండి
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో పొలం పనులకు వెళ్లిన మహిళా రైతు స్వప్నపై కొండచిలువ దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది.
తోటి రైతులు, కూలీలు వెంటనే స్పందించి కొండచిలువను బంధించి స్వప్నను రక్షించారు. ఆమె ప్రస్తుతం జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Comments
Loading comments...
