Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 07, 2026 2:45 PM పెద్దపల్లి General
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - Udayam
ధర్మారం నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్న మహిళను మరో బైక్ ఢీకొనడంతో మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం జరిగింది. గోపాల్‌రావుపేటకు చెందిన కుమారస్వామి, రంగురాజమ్మ ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాయి మణికంఠ స్కూల్ సమీపంలో మరో బైక్ వెనుక నుంచి ఢీకొనడంతో రాజమ్మ(50)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...