Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాము కాటుతో మహిళ మృతి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 14, 2026 10:56 AM సిద్దిపేటGeneral
పాము కాటుతో మహిళ మృతి - Udayam
చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన బత్తుల పద్మ (55) పాము కాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 8న వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కాటేయడంతో కుటుంబ సభ్యులు సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పద్మ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Comments

G
Loading comments...