వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తి చేనులో కలుపు తీస్తుండగా పాముకాటుకు గురైన మహిళ మృతి చెందింది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పెదపాలెంకు చెందిన అరవ అంజమ్మ (45) సోమవారం ఈ ప్రమాదానికి గురయ్యారు.
తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను బంధువులు అచ్చంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

