వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ టౌన్ కొత్త రోడ్ నుంచి పోర్టు వైపు వెళ్తున్న మహిళను బస్సు ఢీకొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని భీమిలికి చెందిన ఎల్లయమ్మగా గుర్తించారు.
పెన్షన్ తీసుకునేందుకు పోర్టుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వన్ టౌన్ ట్రాఫిక్ పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

